భారత్ లో 14 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- July 27, 2020
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం 14 లక్షలు దాటింది, అనేక రాష్ట్రాలు రోజువారీ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన బులెటిన్ ప్రకారం భారతదేశం యొక్క కోవిడ్ -19 సంఖ్య 14,35,453 గా ఉంది, అలాగే గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టివ్ కేసులుండగా, మహమ్మారి నుంచి 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..