శాక్రిఫైజ్‌లకోసం ముందస్తు అనుమతులు
- July 28, 2020
సీబ్: సీబ్ మరియు అల్ అమెరాత్‌లలోని స్లాటర్ హౌస్‌లకు శాక్రిఫైజ్ నిమిత్తం జంతువుల్ని తీసుకొచ్చేవారికోసం మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి 11 గంటల వరకు వీలు కల్పిస్తారు. ఇండివిడ్యువల్ వినియోగదారులు ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి వుంటుంది. కంపెనీలు, మచరీస్‌కి రాత్రి వేళల్లో స్లాటర్ చేసి, ఉదయం సమయంలో ఔట్‌లెట్స్ ద్వారా మాంసాన్ని అందిస్తారు. తమంతట తాముగా స్లాటర్ చేసే ఇండివిడ్యువల్ వినియోగదారులు స్లాటర్ హౌజ్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాల్సి వుంటుంది. ఈద్ అల్ అదా ముగిసిన తర్వాత తిరిగి సాధారణ సమయాల్లో స్లాటర్ హౌస్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







