జూన్లో 1,511 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- July 28, 2020
మనామా: ట్రాఫిక్ ఆపరేషన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ కల్నల్ అదెల్ అల్ దోస్సైరి మాట్లాడుతూ, జూన్లో పలు రెసిడెన్షియల్ ప్రాంతాల్లో 1,511 ఉల్లంఘనలు నమోదయినట్లు చెప్పారు. వీటిల్లో 44 రాంగ్ పార్కింగ్ కేసులు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్న వాహనాలకు సంబంధించినవి వున్నాయి. 47 స్టంట్ డ్రైవింగ్ కేసులు కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. రెసిడెంట్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







