ఈద్ అల్ అదా 2020 ప్రార్థనల సమయాలివే
- July 30, 2020
యూ.ఏ.ఈ:మాస్కులు ఈద్ ముస్సల్లాహ్‌లు (ఓపెన్ ఎయిర్ ప్రార్థనా స్థలాలు) ఈసారి సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించడంలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరికి వారు తమ ఇళ్ళ వద్ద, కుటుంబ సభ్యులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా వున్న మాస్క్‌లు, ఈద్ తక్బీర్‌ని టెలికాస్ట్ చేయనున్నాయి.అబుధాబిలో ఉదయం 6.07 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయి. అల్ అయిన్‌లో ఉదయం 6.01 నిమిషాలకు, మదినాత్ జాయెద్‌లో ఉదయం 6.12 నిమిషాలకు, దుబాయ్‌లో 6.03 నిమిషాలకు, షార్జాలో 6.02 నిమిషాలకు, అజ్మన్‌లో 6.02 నిమిషాలకు, ఉమ్ అల్ కువైన్‌లో 6.01 నిమిషాలకి, రస్ అల్ ఖైమాలో 5.59 నిమిషాలకి, ఫుజారియాలో 5.58 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయి. ఈద్ శాక్రిఫైజ్‌లు ఉదయం 6.30 నిమిసాల నుంచి ఈద్ రెండో రోజు సూర్యాస్తమయం వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..