కువైట్:ఇండియా నుంచి వచ్చే రెసిడెంట్లపై బ్యాన్
- July 30, 2020
కువైట్ సిటీ:ఇండియా నుంచి వచ్చే రెసిడెంట్స్‌పై బ్యాన్ విధిస్తున్నట్లు కువైట్ వెల్లడించింది. ఇండియాతోపాటు ఇరాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపైనా తదుపరి ప్రకటన వరకూ నిషేధం వుంటుందని పేర్కొంది. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పైన పేర్కొన్న దేశాలకు చెందినవారిని మినహాయించి, మిగిలినవారికి ఆయా దేశాల నుంచి వచ్చేందుకు, కువైట్ నుంచి వెళ్ళేందుకు అనుమతినిస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇటీవల తీర్మానం చేసిన సంగతి తెల్సిందే. కాగా, ప్రయాణీకులు హెల్త్ రిక్వైర్‌మెంట్లకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు కొన్ని నిబంధనల్ని రూపొందించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







