దోహా ఎక్స్పో 2021 పోస్ట్‌పోన్
- July 30, 2020
దోహా:స్టేట్ ఆఫ్ ఖతార్, ఇంటర్నేషనల్ హార్టికల్చరల్ ఎక్స్పో (ఎక్స్పో దోహా 2021)ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ డిజర్ట్, బెటర్ ఎన్విరాన్మెంట్ థీమ్ లో దీన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 2023కి ఈ ఎక్స్పోని వాయిదా వేశారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ రికమండేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి, వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ జుబై ఈ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?