కొత్త కేసుల వివరాల ప్రకటన తాత్కాలికంగా రద్దు

- July 30, 2020 , by Maagulf
కొత్త కేసుల వివరాల ప్రకటన తాత్కాలికంగా రద్దు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, కొత్త కరోనా పాజిటివ్‌ కేసుల వివరాల ప్రకటనను తాత్కాలికంగా రద్దు చేసింది. జులై 31 నుంచి ఆగస్ట్‌ 4 వరకు ఎలాంటి ప్రకటన వుండదు కొత్త పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఆగస్ట్‌ 5న తిరిగి వివరాల్ని వెల్లడిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com