28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు
- February 05, 2016
తాగునీటిని సరఫరా చేసే భారీ నీటిగోట్టం ఒకటి అకస్మాతుగా పేలిపోవడంతో అల్ సీబ్ విలయాట్ నివాశిథులకు మరో 28 గంటలపాటు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. నేడు ( శుక్రవారం ) రాత్రి 8:30 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర మరియు దక్షిణ మబెల సుర్ అల్ హదీద్, అల్ శరధి, అల్ మనుమా ప్రాంతాల నివాసితులకు ఈ నీటి కోత తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. పేలిపోయిన నీటిగోట్టంను మరమ్మతు చేయడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని విద్యుత్ మరియు నీటి నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







