నేటి నుంచి ప్రారంభం కానున్న2016 షార్జా లైట్ ఫెస్టివల్
- February 05, 2016
అల్ కసిమియ విశ్వ విద్యాలయంలో 2016 షార్జా లైట్ ఫెస్టివల్ ఆరవ దఫా వేడుక శుక్రవారం నుంచి ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 100 కుటుంబాల వాళ్ళు ఈ ఉత్సవంను తిలకించేందుకు ఇప్పటకేవిచ్చేశారు. ప్రకాశవంతమైన రంగు రంగుల కాంతులీనే రూపాలు మరియు వివిధ నమూనాలు సందర్శకులను సమ్మోహనపరచనున్నాయి. ఈ అధ్బుత దృశ్యాలను తమ కెమెరాలలో బంధించేందుకు పలువురు ఫోటోగ్రాఫేర్లుఆత్రుత పడటం గమనించవచ్చు. రానున్న 10 రోజులలో ప్రతి రొజూ సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకజరుగుతుందని, వారంతంలో ( శని , ఆది వారాల్లో ) సాయంత్రం 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు జరగనున్నట్లునిర్వాహకులు తెలియచేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 30 శాతం మంది వీక్షకులు షార్జా లైట్ ఫెస్టివల్ కుహాజరుకాబోతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







