ఫారిన్ ఎంప్లాయ్మెంట్ వర్క్ పర్మిట్ జారీ పునఃప్రారంభం
- July 30, 2020
మనామా:లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), కొత్త వర్క్ పర్మిట్స్కి సంబంధించి అభ్యర్థనల్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రైవేటు ఎంప్లాయర్స్ ఉద్యోగుల్ని హైర్ చేసుకోవడానికి వీలుగా వర్క్ పర్మిట్ జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. గవర్నమెంట్ ఎగ్జిక్యూఇవ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ అలాగే ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక వార్తా పత్రికల్లో వేకెన్సీస్కి సంబంధించి ప్రకటనలు ఇవ్వాల్సిందిగా ఎల్ఎంఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







