కువైట్: కమర్షియల్ విమానాల ఆపరేషన్స్ ప్రారంభం
- August 01, 2020
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. టి4 టెర్మినల్ ద్వారా ప్రయాణీకులకు సేవలు అందించారు. లండన్ విమానాశ్రయానికి తొలి విమానం నడిచింది. పర్యాటకం నిమిత్తం తాము వెళుతున్నట్లు కొందరు ప్రయాణీకులు చెప్పారు. మరికొందరు మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళుతున్నట్లు వివరించారు. ఇంకొందరు, కరోనా నేపథ్యంలో వర్క్ ఆగిపోయిందనీ, ఆ నిమిత్తం వెళుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్ట్ అలాగే ఇన్స్యూరెన్స్ పాలసీని కువైట్ పౌరులకు తప్పనిసరి చేయడం జరిగింది. కతార్ అలాగే టర్కీ నుంచి రెండు విమానాలు ఎయిర్పోర్ట్కి వచ్చాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







