ఫేస్‌ మాస్కులు, బహుమతుల్ని పంపిణీ చేసిన ముహరాక్‌ పోలీస్‌

ఫేస్‌ మాస్కులు, బహుమతుల్ని పంపిణీ చేసిన ముహరాక్‌ పోలీస్‌

మనామా:ముహరాక్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌, ఫేస్‌ మాస్కులే అలాగే కరోనా వైరస్‌ పట్ల అవగాణ కల్గించే కలర పత్రాల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్‌ సందర్భంగా పిల్లలకు బహుమతుల్ని కూడా పంచారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అండ్‌ రోడియో కమ్యూనికేషన్‌ పబ్లిష్‌ చేసిన నేషనల్‌ మ్యాగైజ్‌ని కూడా పంపిణీ చేశారు. ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో  భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహఙంచడం జరిగింది. ఈద్‌ అల్‌ అదా నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు ముహరాక్‌ గవర్నరేట్‌ - పోలీస్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ సలెహ్‌ రషిద్‌ ఫహాద్‌ అల్‌ దోస్సారి చెప్పారు.

Back to Top