సాయంత్రానికల్లా కమర్షియల్ స్టోర్స్ మూసివేయాలి..మస్కట్ మున్సిపాలిటి హెచ్చరిక
- August 02, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రిళ్లు జనసంచారంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసే దిశగా మస్కట్ మున్సిపాలిటి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటి పరిధిలోని అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం వేళ త్వరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రి జనసంచారంపై నిషేధం కొనసాగుతుండటంతో ప్రజలు అంతా 7 గంటల వరకల్లా తమ తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకునేలా అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం త్వరగా మూసివేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







