యూఏఈలో కొత్త 239 కరోనా పాజిటివ్ కేసులు..360 రివకరీలు..
- August 02, 2020
యూఏఈ:కోవిడ్-19 వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. దేశంలో రికవరీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఆదివారం కూడా యూఏఈలో 360 రివకరీలు నమోదైతే... 239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 60,999 మంది కోవిడ్-19 బాధితులు ఉండగా... 54,615 మంది రికవరీ అయ్యారు. అలాగే మొత్తం 351 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 6,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







