మస్కట్: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి

- August 02, 2020 , by Maagulf
మస్కట్: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి

మస్కట్: నార్త్ షర్ఖియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. పౌర రక్షణ, ఆంబులెన్స్ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అల్ ముధైబి విలాయత్ పరిధిలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వాహనంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులో ఉన్న చిన్నారి మృతి చెందగా..మరో నలుగురు వ్యక్తులకు గాయాలయినట్లు అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com