ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు
- August 02, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 52,834 శాంపిల్స్ ని పరీక్షించగా 8,555 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.కోవిద్ వల్ల కృష్ణ-11, గుంటూరు-08, తూర్పు గోదావరి-07. విశాఖపట్నం-07,కర్నూల్-06,నెల్లూరు-06,శ్రీకాకుళం-5,ప్రకాశం-04,చిత్తూరు-03,కడప-03,విజయనగరం-3, అనంతపూర్-02, పశ్చిమ గోదావరి-02 మరణించారు. గడచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవలివరకూ రాష్ట్రంలో 20,65,407 సాంపిల్స్ ని పరీక్షించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసులకు గాను 79,991 మంది డిశ్చార్జ్ కాగా.. 1,474 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







