కోవిడ్ బాధితుడికి మూడేళ్ళ జైలు శిక్ష
- August 03, 2020
మనామా:బహ్రెయిన్‌లో ఓ కోవిడ్ బాధితుడికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, మెడికల్ సెంటర్ స్టాఫ్ యెదురుగా ఫేస్ మాస్క్‌ని తొలగించి కావాలనే దగ్గాడని నిందితుడిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. కావాలనే ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కరిన చర్యలు తప్పవని న్యాస్థానం హెచ్చరించింది. కోవిడ్-19 టెస్ట్ సందర్భంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







