సుప్రీం కమిటీ మీటింగ్‌పై ఆ ప్రచారంలో నిజం లేదు
- August 03, 2020
మస్కట్:ఆగస్ట్ 4వ తేదీన సుప్రీం కమిటీ సమావేశం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి) పేర్కొంది. వాట్సాప్ ద్వారా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోందనీ, సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాల్ని ఆగస్ట్ 4వ తేదీన తీసుకోబోతోందంటూ జరుగుతున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఈ ప్రకటనలో జిసి స్పష్టతనిచ్చింది. అధికారికంగా అన్ని విషయాల్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముంచుతున్న దరిమిలా, అధికారిక సమాచారం వచ్చేవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని జిసి సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







