రేసత్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం
- August 05, 2020
మస్కట్: రేసత్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఓ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దోఫార్ గవర్నరేట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు వివరించారు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







