సేఫ్టీ మెజర్స్‌తో అల్ అయిన్ జూ పునఃప్రారంభం
- August 05, 2020
యూఏఈ: అల్ అయిన్ జూ, సందర్శకుల కోసం తిరిగి ప్రారంభమయ్యింది. జూ మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జూ పనిచేస్తుంది. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్ కూడా రీ-ఓపెన్ చేశారు. అల్ అయిన్ జూ డైరెక్టర్ జనరల్ ఘానిం ముబారక్ అల్ హజెరి మాట్లాడుతూ, జూలో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. రోజులో 1,800 మంది కంటే ఎక్కువమంది విజిటర్స్‌ని అనుమతించబోమని పేర్కొన్నారాయన. షేక్ జాయెద్ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్‌లో 53 మంది విజిటర్స్‌కి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఎలక్ట్రానిక్ టికెట్ బుకింగ్ విధానంలో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. టిక్కెట్ కౌంటర్లు కూడా అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







