ఐపీఎల్ తొమ్మిదో సీజన్ ఆటగాళ్ల ఎంపికకు వేలం
- February 05, 2016
ఐపీఎల్-9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం ఈరోజు ఉదయం బెంగళూరులో ప్రారంభమైంది. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ తొమ్మిదో సీజన్ మొదలవనున్న నేపథ్యంలో ఈరోజు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. వేలంలో 351 మంది ఆటగాళ్లను 10జట్లు ఎంచుకోనున్నాయి. ముందుగా పూణె సూపర్ గెయిన్ట్స్ వేలాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన కెవిన్ పీటర్సన్ని రూ.3.5 కోట్లకు, భారత క్రికెటర్ ఇషాంత్ శర్మని రూ.3.8కోట్లకు పూణె సూపర్ గెయిన్ట్స్ దక్కించుకుంది. రూ.9.5కోట్లకు షేన్ వాట్సన్‌ను బెంగళూరు ఛాలెంజర్స్, 2.3కోట్లకు డ్వేస్ స్మిత్‌ను గుజరాత్ లయన్స్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









