భారత్ లో కరోనా విజృంభణ
- August 06, 2020
భారత దేశంలో కరోనా విజృంభణ భయంకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం ఒక్కరోజులోనే 900 పైగా కరోనా మరణాలు సంభవించాయి. గురువారం 918 మంది కరోనాతో మృతి చెందగా.. కొత్తగా 56,695 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 19,61,357 చేరింది. అటు మరణాల సంఖ్య 40 వేలు మార్కును దాటింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటకీ.. డెత్ రేటు తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తుందని అందరూ ఇటీవల భావించారు. కానీ, గత కొన్న రోజులు కరోనా మరణాలు భారీగా నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







