బీరట్ బ్లాస్ట్‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఫారిన్ మినిస్టర్
- August 06, 2020
దోహా:డిప్యూటీ ప్రైవ్‌ు మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని, లెబనాన్‌లోని బీరట్‌లో జరిగిన భారీ పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు లెబనీస్ ఫారిన్ మినిస్టర్ చార్బెల్ వెహ్బేతో మాట్లాడారు. లెబనాన్‌కి ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ అండగా వుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లెబనాన్ మినిస్టర్, ఖతార్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







