వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో షేక్ మహమ్మద్
- February 06, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమివ్వనున్నారు. సోమవారం జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. షేక్ మహమ్మద్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 3 వేల మంది పార్టిసిపెంట్లు, 125 గవర్నమెంట్స్ పాల్గొనే ఈ సమ్మిట్, ప్రపంచ స్థాయి నాయకులు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి చర్చించుకోవడానికి వేదిక కానుంది. ఎడ్యుకేషన్, హెల్త్, సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్, గవర్నమెంట్ సర్వీసెస్ వంటి విభాగాల్లో వివిధ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఫిబ్రవరి 8న సాయంత్రం 6.30 నిమిషాలకు సమాధానం ఇవ్వనున్నారు. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. యూఎస్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా కూడా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









