తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు
- August 08, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజురోజు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. అటు, కొత్తగా 14మంది కరోనాతో మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన మరణాలతో.. కరోనా మృతుల సంఖ్య 615కు చేరుకుంది. ఇప్పటివరకూ 54,330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 22,568 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







