లెబనాన్ ఘటనలో 149కి చేరిన మృతుల సంఖ్య
- August 08, 2020
బీరుట్:లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిగిన ప్రమాదంలో మృతదేహాలు ఇంకా పెరుగుతున్నాయి. బీరూట్‌లోని ఓడరేవుల వద్ద చోటుచేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిని భవనాల శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య 149కి చేరింది. వేలు మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. ఇంకా శిథిలాల క్రింద మృత దేహాల కోసం వెతుకుతున్నారు. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో వేలమందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో ఆస్పత్రలు కూడా దెబ్బతినడంతో రోగులకు చికిత్స అందించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!