మనామా నుండి హైదరాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ విమానం
- August 08, 2020
మనామా:మనామా నుండి హైదరాబాద్ కు గురువారం 169 మంది ప్రయాణికులతో బయల్దేరి వెళ్లిన విమానం.గల్ఫ్ ఎయిర్ లైన్ నాల్గవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో తో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది.ఈ విమానానికి సంబంధించి గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ లో ఇండియన్ ఎంబసీ సహకారంతో విశేష కృషి చేసిన హరి బాబు(TKS- అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు) రాజ్ కుమార్( ట్రెజర్),ఎం బి రెడ్డి( జనరల్ సెక్రెటరీ),వంశీధర్( కల్చరల్ సెక్రటరీ),రమేష్ ( స్పోర్ట్స్ సెక్రెటరీ),ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







