ప్రజా పార్కింగ్ కోసం భూముల కొనుగోలు
- February 06, 2016
పెరుగుతున్న పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి ప్రజల కోసం స్థలాల కోసం ' ఉమ్మ్ అల్ హస్సం 'ప్రాంతంలో భూముల కొనుగోలు కోసం ఒక మిలియన్ బి.డి.ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ శాఖ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దీనికి 8 ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ స్థలాలను ప్రజల పార్కింగ్ అవసరాల నిమిత్తం ఉపయోగించనున్నారు. ఈ చర్య ద్వారా 343 వాహానాలను పార్కింగ్ చేసుకొనేందుకు వీలు కలుగుతుంది.పార్కింగ్ ఇబ్బందుల పై ఒక సమగ్ర అధ్యయనం సైతం జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో కూదుకొన్నదని కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మించేందుకు ఈ రంగంలో పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









