పెరిగిన పసిడి ధర

- February 06, 2016 , by Maagulf
పెరిగిన పసిడి ధర

పసిడి ధర వరసగా ఏడు రోజులుగా పైపైకి పోతూనే ఉంది. శనివారం రూ.30 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,700కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర క్రమంగా పెరుగుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,173.50 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com