కోవిడ్-19 ప్రికాషన్స్: ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే
- August 10, 2020
మనామా:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి) డిప్యూటీ చీఫ్ డాక్టర్, పిడియాట్రిక్స్ అండ్ ఇన్పెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ సల్వా అల్ నుయైమిహాస్ మాఆ్లడుతూ, కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రికాషనరీ మెజర్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ పాటించాలనీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెను ఉత్పాతానికి దారి తీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అథారిటీస్ సూచించిన ప్రికాషన్స్ తప్పక పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







