లోకల్‌ మార్కెట్లలో ఫైర్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌

- August 11, 2020 , by Maagulf
లోకల్‌ మార్కెట్లలో ఫైర్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌

బహ్రెయిన్: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ - ప్రొటెక్షన్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌, కమర్షియల్‌ మార్కెట్లలో ఫైర్‌ ప్రివెన్షన్‌కి సంబంధించి క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. డైరెక్టరేట్‌ అమలు చేస్తోన్న అవేర్‌నెస్‌ మరియు ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రావ్స్‌ులలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది స్థానిక మార్కెట్లలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఇసా టౌన్‌, హమాద్‌ టౌన్‌, ముహరాక్‌ తదితర ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్లను నిర్వహించారు. పలు భాషల్లో పోస్టర్లను కూడా అంటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com