రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, ఒకరికి గాయలు
- August 11, 2020
దుబాయ్: వారం రోజుల్లో జరిగిన దుబాయ్ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దుబాయ్ పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత మంగళవారం ఓ మోటర్ బైకర్, కారుని ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అల్ కుసైస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మరోపక్క, ఎమిరేట్స్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. మూడో ఘటనలో డెలివరీ మోటర్ సైక్లిస్ట్ వాహనం పైనుంచి పడ్డాడు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..







