హిజ్రి న్యూ ఇయర్ హాలీడే ప్రకటన
- August 13, 2020
యూఏఈ: ఆగస్ట్ 23 ఆదివారం సెలవు దినంగా యూఏఈ ప్రకటించింది. హిజ్రి న్యూ ఇయర్ ప్రారంభానికి గుర్తుగా ముహర్రమ్ 1న సెలవు దినం. ఆది ఆగస్ట్ 23న రానుంది. అయితే, మూన్ సైటింగ్ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యామన్ రిసోర్సెస్ సోషల్ మీడియా వేదికగా, ఆగస్ట్ 23వ తేదీన సెలవుని ప్రకటించింది. పబ్లిక్ సెక్టార్ / ఫెడరల్ గవర్నమెంట్ సెలవుగా సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు







