వదిలివేసిన వాహనాల తొలగింపు, హెచ్చరికల జారీ
- August 13, 2020
బహ్రెయిన్: నార్తరన్ మునిసిపాలిటీ, ఆరు నెలల్లో 113 వాడకుండా వదిలేసిన వాహనాల్ని వివిధ ప్రాంతాల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. లా నెంబర్ 10 ఆఫ్ 2019 ప్రకారం పబ్లిక్ క్లీన్లీనెస్లో భాగంగా ఈ చర్యలు చేపడ్డారు. కాగా, వదిలేసిన వాహనాలకు సంబంధించి 1000 మంది ఓనర్స్‌కి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 17 షెడ్యూల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి 113 వాహనాల్ని తొలగించారు. వదిలేసిన వాహనాలతో పర్యావరణ నష్టం కల్గించడం, రోడ్లపై ట్రాఫిక్ మూమెంట్‌ని దెబ్బతీయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ మరియు ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు