ఏడాది జైలు, 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- August 13, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో మూమెంట్ బ్యాన్‌ని ఉల్లంఘించిన ఒమనీ పౌరుడికి ఏడాది జైలు శిక్షతోపాటు, 2,000 జరీమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ని కూడా ఉపసంహరించారు. ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడిపినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. ఆరు నెలల పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్‌పై నిషేధం వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







