పూరీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు
- February 06, 2016
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని శ్రీక్షేత్రంలో జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం పరదీప్‌లో ఐఓసీఎల్ నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. మోదీ తొలుత జట్నిలోని నైజర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సందర్శిస్తారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి శ్రీక్షేత్రానికి వెళతారు. గంటపాటు శ్రీక్షేత్రంలో ఉంటారు.ఆ తర్వాత పరదీప్‌కు, అక్కడి నుంచి భువనేశ్వర్‌కు వెళతారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







