యూఏఈ వెదర్: పాక్షికంగా మేఘావృతం, వర్షం పడే ఛాన్స్
- August 15, 2020
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం వుంటుంది. కొన్ని చోట్ల చిరు జల్లులు కూడా కురిసే అవకాశం లేకపోలేదు. అయితే, చాలా ప్రాంతాల్లో ఆకాశం క్లియర్‌గానే వుండొచ్చు. ఉష్ణోగ్రత అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు నమోదవుతుంది. సాయంత్రానికి హ్యుమిడిటీ బాగా పెరగవచ్చు. ఉదయం వేళల్లో మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ వుండొచ్చు. సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. అరేబియన్ గల్ప్Û, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?