ఐసోలేషన్ క్యాప్స్యూల్స్తో పేషెంట్లను ఎయిర్ లిఫ్ట్ చేసే విధానం
- August 15, 2020
అబుధాబి: అబుధాబి పోలీస్, ఏరో మెడికల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం ను ఐసోలేషన్ క్యాప్సుల్ ద్వారా చేపట్టేందుకు ప్రత్యేకంగా ప్రారంభించారు. అంటు వ్యాధులు తో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. కరోనా వైరస్‌తో పోరాటం నేపథ్యంలో ఇది అద్భుతమైన ఆవిష్కరణ అని అబుధాబి పోలీస్ ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ పైలట్ ఒబౌద్ అల్ షెమెలి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఐసోలేషన్ సిస్టం ద్వారా పేషెంట్లను తరలించేందుకు ఈ ఆవిష్కరణ అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. ఐసోలేషన్ క్యాప్సూల్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







