ప్రోసింట కంపెనీ నుంచి ఇన్ షిన్ టై శానిటైజర్ విడుదల
- August 17, 2020_1597666950.jpg)
ప్రోసింట కంపెనీ తన ఇన్ షిన్ టై శానిటైజర్ ను మార్కెట్లోకి విడుదల
చేసింది. విశ్వసనీయ ప్రాడక్ట్ అయిన ఇది...క్రిములు, వైరస్ నుంచి పూర్తి
రక్షణ కల్పించనుంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ శానిటైజర్ లో 75
శాతం ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ ఉంది. విశిష్టమైన మూలికలతో తయారు కావడం ఈ
శానిటైజర్ ప్రత్యేకత. ఇన్ షిన్ టై శానిటైజర్ కు ట్రేడ్ మార్క్ ఉందని
సంస్థ చెబుతోంది. నిమ్మ, అలోవేరా, జాజి, వేప, ఆరెంజ్ పరిమళాల్లో ఈ
శానిటైజర్ లభిస్తోంది.
త్వరలో ప్రోసింట కంపెనీ పర్సనల్ కేర్ కి సంబంధించి మరి కొన్ని
ఉత్పాదనలు మార్కెట్ లోకి ప్రవేశపెట్టాలని ప్రణాళిక చేస్తుంది.
అత్యుత్తమ రీసెర్చ్ ఫెసిలిటితో ప్రోసింట కంపెనీ మేక్ ఇన్ ఇండియా
స్పూర్తితో దేశీయంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా కూడా పర్సనల్ కేర్
మరియు హోం కేర్ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచేందుకు వడివడిగా
అడుగులు వేస్తుంది.
అత్యుత్తమ రీసెర్చ్ ఫెసిలిటీస్ తో ఈ శాటిటైజర్ తయారు చేశారు. మేకిన్
ఇండియా స్ఫూర్తితో ఇన్ షిన్ టై శానిటైజర్ తయారైంది. తమ ప్రోసింట కంపెనీ
ద్వారా పర్సనల్ కేర్ ప్రాడక్ట్స్ అందిస్తున్నామని సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి