అజ్మన్‌లో కాన్సులర్ సర్వీసుల్ని అందిస్తోన్న ఇండియన్ అసోసియేషన్
- August 20, 2020
అజ్మన్: అజ్మన్‌లో ఇండియన్ అసోసియేషన్, అల్ జుర్ఫ్ ప్రాంగణంలో కాన్సులర్ అటెస్టేషన్ సర్వీసుల్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ సర్వీసులు అందిస్తారు. ప్రతి నెలా రెండవ మరియు నాలుగవ శుక్రవారాల్లో ఈ సర్వీసుల్ని అందిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అమన్ పురికి ఇండియన్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కాన్సులర్ సర్వీసులు అవసరమైనవారు అసోసియేషన్‌ని సంప్రదించాలని అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రూప్ సిధు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







