ఫ్యామిలీ వీసాపై వచ్చే వలసదారులకు నో వర్క్ పర్మిట్
- August 20, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఫ్యామిలీ వీసా కలిగిన ప్రయాణీకులకు వర్మ్ పర్మిట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ వీసాలతో వచ్చి, వర్క్ పర్మిట్స్ పొందాలనుకునేవారికి ఇది నిజంగానే చేదు వార్త. కాగా, 18 ఏళ్ళ వయసు పైబడిన కుటుంబ సభ్యులు డిపెండెడ్ వీసా కలిగి వుంటే, దాన్ని పొడిగించే అవకాశం లేదు. స్టడీస్ పూర్తి చేసుకున్న 18 ఏళ్ళ పైబడిన వారు దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. కువైట్‌లో యూనివర్సిటీ స్టడీస్ చేస్తున్నవారికి మాత్రం మినహాయింపునిస్తారు. దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఓ సర్క్యులర్ని జారీ చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







