నాన్న ఆరోగ్యం విషమంగానే ఉంది అని భావోద్వేగానికి లోనైన ఎస్పీ చరణ్
- August 20, 2020
గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. నాన్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చరణ్ అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని భావోద్వేగానికి గురయ్యారు. మీ ప్రార్థనలు తప్పకుండ నాన్నని తప్పకుండా బతికిస్తాయని చరణ్ తెలిపారు. ”సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఈ రోజు నాన్న కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. వారందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నాన్న ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు. నాన్నని కాపాడుతాడు” అంటూ చరణ్ వీడియోను విడుదల చేశారు. కాగా కరోనా సోకడంతో ఎస్పీబీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Latest update about #SPBalasubramanyam gari health by #SPCharan #GetWellSoonSPB pic.twitter.com/Agu8N0xrvp
— BARaju (@baraju_SuperHit) August 20, 2020
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?