మస్కట్ మునిసిపాలిటీ వెబ్సైట్లో కొంత భాగానికి మెయిన్టెనెన్స్
- August 21, 2020
మస్కట్: నిర్వహణ నిమిత్తం మస్కట్ వెబ్సైట్లో కొంత భాగం ఆఫ్లైన్లో వుంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సిస్టమ్స్ మెయిన్టెనెన్స్ అనేది ఆయా సేవలను మరింత మెరుగుపర్చడానికేనని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఆగస్ట్ 24వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో వెబ్సైట్లో అన్ని సేవలూ అందుబాటులో వుంటుందని ఈ ప్రకటనలో అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







