బీచ్‌కి వెళుతున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
- August 21, 2020
దుబాయ్:బీచ్‌కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి దుబాయ్ పోలీస్ కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన ప్రికాషన్స్ తీసుకోవాలని దుబాయ్ పోలీస్, బీచ్ గోయర్స్‌కి సూచించారు. అతి ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కూడా తప్పనిసరి. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదు. కుటుంబ సభ్యులకు ఈ విషయంలో కాస్త మినహాయింపు వుంది. నిబంధనల్ని పాటించనివారికి జరీమానాలు తప్పవని దుబాయ్ పోలీస్ హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించనివారికి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించనివారికి 3,000 దిర్హామ్ వరకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







