యూఏఈ:వ్యక్తిని హతమార్చిన గల్ఫ్ జాతీయుడు

- August 21, 2020 , by Maagulf
యూఏఈ:వ్యక్తిని హతమార్చిన గల్ఫ్ జాతీయుడు

యూఏఈ:కల్బాలోని ఓ ఫార్మ్  వద్ద గల్ఫ్ జాతీయుడొకరు, ఓ వ్యక్తిని హతమార్చి, ఇంకో వ్యక్తిపై దాడి చేశాడు. ఈ కేసులో తదుపరి విచారణను కల్బా క్రిమినల్‌ కోర్టు వాయిదా వేసింది. మృతుడు, నిందితుడ్ని లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ముగ్గురూ స్నేహితులేననీ, ముగ్గురూ కలిసి లీజర్‌ టైం స్పెండ్‌ చేయడానికి వెళ్ళారనీ, లైంగిక వాంఛ తీర్చుకునే క్రమంలో జరిగిన గొడవ ఈ ఘాతుకానికి దారి తీసిందని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com