గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డైరెక్టర్ శివ నిర్వాణ
- August 23, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తాము సైతం అంటూ మొక్కలను నాటి ఈ కార్యక్రమంలో బాగస్వాములవుతున్నారు... ఈ రోజు ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ జూబ్లీహిల్స్ లో మూడు మొక్కలను నాటి ఫిల్మ్ డైరెక్టర్స్ సందీప్ వంగ, సుదీర్ వర్మ తో పాటు ప్రొడ్యూసర్స్ హరీష్ పెద్ది, సాహు గారపాటి లను ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు... సామాజిక దృక్పధంతో ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







