ఇస్మార్ట్ గణేషుడి ని తయారు చేసిన నభా నటేష్
- August 23, 2020
యువ కథానాయిక నభా నటేష్ లంబోదరుడికి వినూత్నంగా స్వాగతం పలికింది. గణేశ్ చతుర్థిని పురస్కరించుకొని తన నివాస ప్రాంగణంలో రకరకాల పుష్పాలతో వినాయకుడి రూపాన్ని అలకరించిన నభా... బొజ్జ గణపయ్య పట్ల ప్రత్యేక భక్తిని చాటుకుంది. అంతేకాకుండా అందంగా అలకరించిన పుష్ప గణనాథుడితో సెల్ఫీ వీడియో తీసుకొని మురిసిపోయింది. నభా చేసిన వినాయకుడు వెరైటీ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేసి మెచ్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







