యూఏఈ లో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 23, 2020
యూఏఈ:యూఏఈ లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 23న దేశంలో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.80 మంది కోలుకున్నారు.కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 67,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 8,144 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటిదాకా 58,488 మంది పూర్తిగా కోలుకున్నారు మరియు 375 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







