అషురా కమ్మెమరేషన్ హాలీడే సర్క్యులర్ జారీ
- August 26, 2020
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైవ్ు మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, అషురా కమ్మెమరేషన్ హాలీడేకి సంబంధించి సర్క్యులర్ని జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం కింగ్డవ్ు మినిస్ట్రీస్, ఏజెన్సీస్ అలాగే అఫీషియల్ ఇన్స్టిట్యూషన్స్ శనివారం అలాగే ఆదివారం మూసివేయబడ్తాయి. శనివారం అధికారిక సెలవు దినం. ల్యూ, సోమవారం ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







