59 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఏడాది రెన్యువల్ మాత్రమే
- August 26, 2020
60 ఏళ్ళు పైబడి, యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారులు, కువైట్‌లో పనిచేయడానికి ఏడాది మాత్రమే రెన్యువల్‌కి అవకాశం వుంటుంది. గతంలో, 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు యూనివర్సిటీ డిగ్రీ లేకపోతే రెన్యువల్‌కి అవకాశం లేదు. కాగా, తాజా డెసిషన్ 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ లోగా వర్క్ పర్మిట్ గడువు తీరే వలసదారులకు కేవలం ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేసుకునే అవకాశం వుంటుంది. దాంతో తదుపరి ఏడాది వారంతా దేశం విడిచి వెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







